عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 963

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    పూర్తి పేరు - షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ హిందీ అల్ హాయ్లీ అల్ మక్కీ, సౌదీ అరేబియా పట్టణంలోని హాయిల్ పట్టణంలో 1330హి సంవత్సరంలో జన్మించారు. షేఖ్ షకర్ బిన్ హుసైన్ మరియు షేఖ్ అలీ బిన్ ముహమ్మద్ అష్షామీ వద్ద ఖుర్ఆన్ పఠించటం నేర్చుకున్నారు. ఇంకా షేఖ్ హమూద్ అల్ హుసైన్ అష్షగదలీ, షేఖ్ ఈసా అల్ హమూద్ అల్ మహ్వూస్, షేఖ్ అబ్దుల్లాహ్ అస్సాలెహ్ అల్ ఖలీఫా వద్ద షరఅ సబ్జెక్టులు, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ వద్ద వ్యాకరణం మరియు నియమనిబంధనలు నేర్చుకున్నారు. ఇస్లామీయ పండితులలో ఒకరిగా ప్రఖ్యాతి చెందినారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    ఫారిస్ లోని బికారజైన్ లో729హి జన్మించారు మరియు 816హి లో మరణించారు. నిఘంటువు రచించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, مترجم, عدد العناصر : 2

    భారతదేశంలోని ఫైద్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు.

  • تلغو
  • تلغو

    مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    అబూబకర్ అల్ ఇస్మాయీలీ

  • تلغو
  • تلغو

    مُراجع, مؤلف, عدد العناصر : 2

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    అబూ అత్తయ్యిబ్ ముహమ్మద్ సిద్దీఖ్ బిన్ హసన్ బిన్ అలీ బిన్ లతీఫుల్లాహ్ అల్ ఖీనూజీ అల్ బుఖారీ

  • تلغو

    مؤلف, عدد العناصر : 0

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    ఇస్లామీయ ధర్మ ప్రచారకులు, రచయిత, కుర్దీయుడు

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    రచయిత, అల్ ఐగూర్ భాష

  • تلغو

    مؤلف, مُراجع, عدد العناصر : 2

    అబ్దుల్ సలామ్ ఉమ్రీ - భారత దేశానికి చెందిన ఇస్లామీయ రచయిత.

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    షేఖ్ ఫతహ్ ముహమ్మద్ జాలందరీ - పాకిస్థాన్ లోని సుప్రసిద్ధ పండితుడు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 2

    ఆయన పూర్తి పేరు అల్ హుస్సైనీ అల్ సయ్యద్ అలీ అబ్దుల్ గనీ అల్ అజాజీ. ఈజిప్టు దేశస్థులు. 1956వ సంవత్సరం డిసెంబరు 5వ తేదీన జన్మించారు. 1986 - 1987 వ సంవత్సరంలో జామియ అజ్ హర్ అష్షరీఫ్ నుండి ఖిరాత్ విభాగంలో ఖిరాత్ స్పెషలైజేషన్ తో ఉన్నత విద్యాఖ్యాసం పూర్తి చేసారు. అష్షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అల్ అష్రరహ్ లో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అష్షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అత్తయ్యబహ్ (అల్ ఖస్ర్ ఫీ అల్ ముంఫసల్) పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో కూడా యోగ్యులయ్యారు. చిన్న పిల్లలకు ఖుర్ఆన్ బోధించే ఉపాధ్యాయుల కోసం మంచి పుస్తకం వ్రాసినారు. ముస్హఫ్ మురత్తిల్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ బిల్ తూసత్ ఫీ అల్ ముంఫసల్ రచించారు. వర్ష్ అన్ నాఫియీ పద్ధతిలో ముస్హఫ్ రచించారు. మజ్ద్ ఛానెల్ కోసం ఖుర్ఆన్ సిడీ తయారు చేసారు. ఖుర్ఆన్ కరీమ్ ఎలా బోదించాలి అనే అంశంపై పుస్తకం వ్రాసినారు. తిలావత్ నియమ నిబంధనల గురించి పుస్తకం వ్రాసారు. అలాగే తజ్వీద్ నియమనిబంధనల గురించి కూడా పుస్తకం వ్రాసినారు.