ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మనం ఎలా గౌరవించాలి, ఆయన పై దరూద్ పంపటం గురించిన ప్రాధాన్యత – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ముహర్రం మాసం గురించి, అషూరహ్ ఉపవాస ప్రాధాన్యత గురించి మరియు కొన్ని అప్రామాణికమైన నూతన కల్పితాచరణల గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా వివరించినారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన దేవుడు ఒక్కడే మరియు ఆయనే అల్లాహ్ అనే వాస్తవికతను ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా నిరూపించినారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో ఆహారపానీయాలు సేవించే విధానాన్ని గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో పశ్చాత్తాపం యొక్క విధానం గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.
ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో సహనం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.
ప్రతి హిజ్రీ సంవత్సరపు 9వ నెల అయిన పవిత్ర రమదాన్ మాసంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందటానికి ప్రతి ఒక్కరు చేయవలసిన తయారీ గురించి పలువురు సోదరుల అమూల్యమైన సలహాలు.